Wednesday, October 14, 2009
edutanilichindichudu-- vana
wait for few seconds.. song will load
lyrics:
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా
ఎదుట నిలిచింది చూడు
నిజంలాంటి ఈ స్వప్నం .. ఎలాపట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ
అవునో కాదో అడగకండి న మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధం అల్లుకుందే .. జన్మ ఖైదులా
ఎదుట నిలిచింది చూడు
నిన్నే చేరుకోలేకా .. ఎతేల్లిందో నా లేఖ
వినేవారు లేకా .. విసుక్కుంది నా కేక
నీదో కాదో రాసున్న చిరునామా
వుందో లేదో ఆ చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా
ఎదుట నిలిచింది చూడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment