Tuesday, October 13, 2009

cheppalanivundi chinamatiana--ontari


wait for few seconds.. song will load

చెప్పాలనున్దీ చిన్నమాటైన
అగనంది దాగనంది లోలోన
ఇన్నాళ్లనుండి ఉన్న మాటైనా
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా

పెదవే కదిలించుకో మనసే వినిపించుకో
పరదా తొలగించుకో కొంతైనా
సరిలే అనిపించుకో త్వరగా చేయ్యందుకో
నీకోసం వేచి చూస్తున్నా

గుండెలయలో దింతదినన ఎన్ని కథలో ప్రేమవలన
హాయి అలలో ఉయలవనా రేయి నదిలో జాబిలవనా
నీ ప్రేమ లోనే మేలుకుంటున్నా మేఘాలే పైనే తెలిపోతున్నా
నాకు తెలియని నన్ను కనుగొని నవ్వుకుంటున్నా

వెంట నడిచే నీడననుకో జంట నడిచే జాడనానుకో
ఉలు పరిచే దారిననుకో నిన్ను కలిసే బంధమనుకో
నా ప్రేమ లోకం నువ్వే అంటున్నా నీతో ప్రయాణం ఇష్టమంటున్నా
ప్రేమ తెలిపిన రామచిలుకను హత్తుకోమన్నా


No comments:

Post a Comment