Monday, October 12, 2009

meghama aagalamma-- prayanam


Get Your Own Hindi Songs Player at Music Plugin

wait for few seconds.. song will load

మేఘమా.. ఆగాలమ్మ వానలా కరుగుటకు .

రాగమా... రావమ్మ పాటగా ఎదుగుటకు .
చల్లగాలి మనసులలో భావం ,
నింగి దాక పయనిస్తుంది .
చేరువయ్యే కను రెప్పల్లోన ,
ప్రేమ తాళం వినిపిస్తుంది .
మేఘమా ఆగాలమ్మ , వానలా కరుగుటకు
రాగమా రావమ్మ పాటగా ఎదుగుటకు .

No comments:

Post a Comment